Gopikamma - Chitra
歌曲信息
歌曲名:Gopikamma
歌手:Chitra
所属专辑:Mukunda (Original Motion Picture Soundtrack)
作词:未知
作曲:未知
发行公司:未知
发行时间:2023-12-17
大小:3.98 MB
时长:04:21秒
比特率:129K
评分:0.0分
介绍:《Gopikamma - Chitra》Chitra & Chitra演唱的歌曲,由未知作词、未知作曲。
如果你觉得好听,欢迎分享给朋友一起看看歌词,一起支持歌手!
Gopikamma - Chitra文本歌词
作词 : Sirivennela Sitarama Sastry
作曲 : Mickey J. Meyer
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
విరిసిన పూమాలగా
వెన్ను ఎదమాలగా
తలపును లేపలిగా . పార .
పరదలే తీయగా
పరుపే దిగనీయ్యక
పవళింప ఇంతగా . మేరా
కడవలలో కవ్వలు
సుడి తీస్తున్న . వినక
గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక
కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
~ సంగీతం ~
నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని
నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని
నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జన్కేలే జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్
అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన...
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
అఅఅఅఅ...
నేడే అల్లరి వనమలేనవ
వీడి మనసున దయమలీ
నంద కుమారుడు మురళి లోల
నా గోపాలుడు ఏడే ఏడే
లీల కృష్ణ
కొలనులో కమలంల కన్నె మది, ...
తనలో త్రుషణ
తేనెల విన్దిస్తననంతున్నది
అల్లరి కన్నా
దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా
ముందుగ తనవైపే రమ్మనది
విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక
త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక
వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ .
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
编辑于2023/12/17更新
作曲 : Mickey J. Meyer
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
విరిసిన పూమాలగా
వెన్ను ఎదమాలగా
తలపును లేపలిగా . పార .
పరదలే తీయగా
పరుపే దిగనీయ్యక
పవళింప ఇంతగా . మేరా
కడవలలో కవ్వలు
సుడి తీస్తున్న . వినక
గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక
కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
~ సంగీతం ~
నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని
నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని
నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జన్కేలే జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్
అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన...
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
అఅఅఅఅ...
నేడే అల్లరి వనమలేనవ
వీడి మనసున దయమలీ
నంద కుమారుడు మురళి లోల
నా గోపాలుడు ఏడే ఏడే
లీల కృష్ణ
కొలనులో కమలంల కన్నె మది, ...
తనలో త్రుషణ
తేనెల విన్దిస్తననంతున్నది
అల్లరి కన్నా
దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా
ముందుగ తనవైపే రమ్మనది
విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక
త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక
వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ .
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
编辑于2023/12/17更新
Gopikamma - ChitraLRC歌词
[00:00.000] 作词 : Sirivennela Sitarama Sastry [00:00.000] 作曲 : Mickey J. Meyer [00:00.00]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర [00:07.32]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర [00:15.81] [00:20.42]విరిసిన పూమాలగా [00:22.85]వెన్ను ఎదమాలగా [00:25.21]తలపును లేపలిగా . పార . [00:29.90] [00:30.10]పరదలే తీయగా [00:32.59]పరుపే దిగనీయ్యక [00:34.84]పవళింప ఇంతగా . మేరా [00:39.13] [00:39.26]కడవలలో కవ్వలు [00:41.58]సుడి తీస్తున్న . వినక [00:44.06]గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక [00:49.36]కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ [00:53.40] [00:53.47]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర [01:00.73]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర [01:08.62] [01:08.75]~ సంగీతం ~ [01:37.59] [01:37.71]నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని [01:42.53]నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని [01:47.36]నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని [01:52.25]ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని [01:56.84] [01:57.00]జన్కేలే జాగేల సంకోచాల జవ్వని [02:01.55]బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి [02:06.52]పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్ [02:11.26]అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన... [02:15.90] [02:15.94]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర [02:23.10]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర [02:30.95] [02:31.15]అఅఅఅఅ... [02:50.59] [02:50.75]నేడే అల్లరి వనమలేనవ [02:55.57]వీడి మనసున దయమలీ [03:00.37]నంద కుమారుడు మురళి లోల [03:05.22]నా గోపాలుడు ఏడే ఏడే [03:09.83] [03:09.96]లీల కృష్ణ [03:11.45]కొలనులో కమలంల కన్నె మది, ... [03:14.63]తనలో త్రుషణ [03:16.23]తేనెల విన్దిస్తననంతున్నది [03:19.53]అల్లరి కన్నా [03:21.09]దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది [03:24.39]అందరి కన్నా [03:26.02]ముందుగ తనవైపే రమ్మనది [03:28.90] [03:29.02]విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక [03:33.77]చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక [03:38.73]త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక [03:43.43]వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ . [03:48.04] [03:48.17]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర [03:55.24]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర [04:02.39] [04:02.51]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర [04:09.78]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర [04:19.02]
其他歌词
-
1
[00:00.000] 作词 : Tristan d'Hervez/Elfried Gratas [00:00.000] 作曲 : Tristan d'Hervez/Pierre Sénéchal 编辑于2023/12/17
-
2
[00:00.000] 作曲 : Marco Rinaldo [99:00.00]纯音乐,请欣赏 编辑于2023/12/17更新
- 3
- 4
- 5
- 6
-
7
[00:00.000] 作曲 : Erikssön – Bendewald 编辑于2023/12/17更新
- 8
- 9
-
10
作词 : LHNINE 作曲 : LHNINE prod.Jurrivh 我是那么喜欢你 要不我们在一起 生活已经不容易 就不要去想什么意义 我是那么喜欢你 要不我们在一起 生活已经不容易