Yevaro Choodali (Female) - K. S. Chithra
歌曲信息
歌曲名:Yevaro Choodali (Female)
歌手:K. S. Chithra
所属专辑:Pournami
作词:未知
作曲:未知
发行公司:未知
发行时间:2023-12-07
大小:4.12 MB
时长:04:30秒
比特率:129K
评分:0.0分
介绍:《Yevaro Choodali (Female) - K. S. Chithra》K. S. Chithra & K. S. Chithra演唱的歌曲,由未知作词、未知作曲。
如果你觉得好听,欢迎分享给朋友一起看看歌词,一起支持歌手!
Yevaro Choodali (Female) - K. S. Chithra文本歌词
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
◇ సంగీతం ◇
హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు
ఎవరో... ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
◇ సంగీతం ◇
హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో
ఎవరో...
编辑于2023/12/07更新
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
◇ సంగీతం ◇
హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు
ఎవరో... ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
◇ సంగీతం ◇
హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో
ఎవరో...
编辑于2023/12/07更新
Yevaro Choodali (Female) - K. S. ChithraLRC歌词
[00:00.00]సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ [00:05.00]సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి [00:10.00] [00:33.52] [00:33.88]ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి [00:40.67]ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి [00:47.42]కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి [00:54.18]ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి [01:00.48] [01:00.96]ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి [01:07.68]ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి [01:15.27] [01:15.43]◇ సంగీతం ◇ [01:50.33] [01:50.81]హో తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా [01:58.40]చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా [02:05.00]వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని [02:11.85]పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని [02:18.61]నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు [02:22.16] [02:22.26]ఎవరో... ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి [02:32.20]ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి [02:38.84] [02:39.01]◇ సంగీతం ◇ [03:21.80] [03:22.12]హో వరసే కలిపే చనువై నను తడిమే పూలతో [03:29.66]కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో [03:36.39]ఎపుడో కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా [03:43.28]శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా [03:49.93]దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో [03:53.35] [03:53.53]ఎవరో... [03:57.62] [04:21.08]
其他歌词
-
1
作词 : 1 作曲 : 1 no no 别有任何犹豫把你的脸快凑过来 我有个秘密想要告诉你不想再隐瞒 我要做那个满眼都是你的男孩 你属于我 这是我的占有欲 你离开我 才是
-
2
作曲 : 孙鹏程 还剩几个人-孙鹏程 作词:陆新桥 作曲:孙鹏程 编曲:岩风 演唱:孙鹏程 野蛮地放任 逆着风狂奔 为了梦奋不顾身的岁月叫青春 远方在心海翻滚怕稚嫩化作皱纹
-
3
作词 : 周赫 作曲 : 周赫 编曲:周赫 混音:周赫 萨克斯:周赫 吉他:周赫 钢琴:周赫 生活带给我们什么 我们又如何能逃脱 独自一人躲在角落 看不属于我的烟火 生命中的
-
4
[00:00.000] 作词 : Gabriele D'Annunzio [00:00.000] 作曲 : Francesco Paolo Tosti 编辑于2023/12/07更新
- 5
- 6
-
7
[00:00.000] 作曲 : Sacchetto G. 编辑于2023/12/07更新
-
8
作词 : 无 作曲 : 无 We will fly We will fly Something for your mind, Your body, And your soul, It's the power to arouse curiousity, The Purpose The go
- 9
-
10
[00:00.000] 作曲 : Nature Sounds for Sleep and Relaxation 编辑于2023/12/07更新