Inka Cheppale - Mickey J Meyer
歌曲信息
歌曲名:Inka Cheppale
歌手:Mickey J Meyer
所属专辑:Seethamma Vakitlo Sirimalle Chettu (Original Motion Picture Soundtrack)
作词:未知
作曲:未知
发行公司:未知
发行时间:2023-10-14
大小:3.36 MB
时长:03:41秒
比特率:129K
评分:0.0分
介绍:《Inka Cheppale - Mickey J Meyer》Mickey J Meyer & Mickey J Meyer演唱的歌曲,由未知作词、未知作曲。
如果你觉得好听,欢迎分享给朋友一起看看歌词,一起支持歌手!
Inka Cheppale - Mickey J Meyer文本歌词
作词 : Anantha Sriram
作曲 : Mickey J. Meyer
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
·· సంగీతం ··
మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
编辑于2023/12/16更新
作曲 : Mickey J. Meyer
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
·· సంగీతం ··
మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
编辑于2023/12/16更新
Inka Cheppale - Mickey J MeyerLRC歌词
[00:00.000] 作词 : Anantha Sriram [00:00.000] 作曲 : Mickey J. Meyer [00:00.00] [00:09.46] [00:09.67]ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి [00:14.25]ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే [00:19.13]ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే [00:23.88]నీ జాడను కనుక్కుంటూ వచ్చానే [00:27.35] [00:28.35]వెతికే పనిలో నువ్వుంటే [00:30.82]ఎదురు చూపై నేనున్నా [00:33.01]నీకే జతగా అవ్వాలనీ [00:37.85] [00:37.90]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా [00:41.13]ఎన్నెన్నో చెప్పాలింకా [00:43.56]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా [00:47.35] [00:47.40]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా [00:50.65]ఎన్నెన్నో చెప్పాలింకా [00:52.96]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా [00:57.06] [00:57.13]ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి [01:01.83]ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే [01:06.64]ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే [01:11.34]నీ జాడను కనుక్కుంటూ వచ్చానే [01:14.55] [01:19.90]మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా [01:24.86]కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా [01:29.42]ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా [01:34.26]మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా [01:39.27]అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా [01:44.16]మీ అబ్బాయిలే మాకు [01:46.96]అదే అదే తెలుస్తూ ఉందే [01:49.21] [01:49.26]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా [01:52.50]ఎన్నెన్నో చెప్పాలింకా [01:54.86]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా [01:58.57] [01:58.62]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా [02:01.94]ఎన్నెన్నో చెప్పాలింకా [02:04.33]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా [02:08.44] [02:08.68]·· సంగీతం ·· [02:30.27] [02:31.12]మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం [02:35.94]మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక [02:40.57]మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం [02:45.54]అలగడం కోసం కారణం ఉండదు గనక [02:50.60]మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు [02:55.36]మాకోసం దిగొచ్చారు [02:58.37]అబ్బే అబ్బే అలా అనొద్దే [03:00.48] [03:00.53]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా [03:03.70]ఎన్నెన్నో చెప్పాలింకా [03:06.14]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా [03:09.89] [03:09.94]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా [03:13.15]ఎన్నెన్నో చెప్పాలింకా [03:15.58]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా [03:19.65] [03:33.64]
其他歌词
-
1
[00:00.000] 作词 : Zach Baker [00:00.000] 作曲 : Zach Bake 编辑于2023/12/16更新
- 2
-
3
作词 : 新裤子 作曲 : 新裤子 你要跳舞吗 - 新裤子 作词:彭磊 作曲:彭磊 编曲:新裤子乐队 翻唱:whx 每当浪潮来临的时候 你会不会也伤心 在拥挤孤独的房间里 我已经
- 4
-
5
暗(くら)い月(つき)のした 座(すわ)りこんで ふたりで见(み)た景色(けしき) 忘(わす)れない 戸惑(とまど)いながら 手(て)を握(にぎ)り 思(おも)い寄(よ)せて 消(き)
- 6
-
7
[99:00.00]纯音乐,请欣赏 编辑于2023/12/16更新
-
8
[00:00.000] 作曲 : Matthew Philpott Jones 编辑于2023/12/16更新
-
9
作词 : 蓝岫 王雪娜 作曲 : 大aa龙虾 《算》 出品人:王懿婧 策划:姚月录 监制:王雪娜 作词:蓝岫 王雪娜 作曲:王鑫龙 编混:王鑫龙 演唱:王鑫龙 和声:赵伟 录音:
- 10